IPL 2021 : Amit MIshra On Breaking All-Time IPL Record | Delhi Capitals || Oneindia Telugu

2021-04-21 112

Ipl 2021 : amit mishra response on taking rohit sharma wicket.
#AmitMishra
#IPL2021
#RohitSharma
#Pollard
#Mumbaiindians
#DelhiCapitals

రికార్డుల గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా తెలిపాడు. ఐపీఎల్ టోర్నీలో లసిత్‌ మలింగ రికార్డు బ్రేక్‌ చేయబోతున్నానే విషయం తనకు తెలియదని, రాబోయే మ్యాచ్‌ల్లో దానిని బ్రేక్‌ చేసినంత మాత్రానా వచ్చేది ఏం లేదన్నాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆల్‌రౌండర్‌ కీరన్ పొలార్డ్ వికెట్లు తీయడం తనకు చాలా ప్రత్యేకం అని అమిత్‌ మిశ్రా చెప్పాడు. మంగళవారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో‌ మిశ్రా 4 ఓవర్లు వేసి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.